ECIL Notification 2022 in Telugu

ECIL Notification 2022 in Telugu

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ఈసీఐఎల్లో 19 పోస్టులు హైదరాబాద్ ప్రధానకేంద్రంగా ఉన్న ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఈసీఐఎల్) నిర్ణీత కాల ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి వాక్ఇన్ నిర్వహిస్తోంది.

»మొత్తం ఖాళీలు : 19

»పోస్టులు ఖాళీలు : సైంటిఫిక్ అసిస్టెంట్ -04, జూనియర్ ఆర్టిజన్ -15

»అర్హత : పోస్టుల్ని అనుసరించి ఐటీఐ, ఇంటర్మీడియట్, బీఎస్సీ (కెమిస్ట్రీ)ఉత్తీర్ణత.

»అప్లికేషన్  విధానం : రాత పరీక్ష , ట్రేడ్ టెస్ట్ ఆధారంగా.

»వాక్ఇన్ తేదీలు : 2022, మార్చి 12, 13, 2022.

»వేదిక : ప్రాజెక్ట్ కార్యాలయం, భాభా అటమిక్ రిసెర్చ్ సెంటర్, విద్యారణ్యపుర, బెంగళూరు -560097.

వెబ్సైట్ : https://www.ecil.co.in/

Those who want to download this Notification & Application Link

Click on the link given below

========================

Important Links:

➡️Notification Pdf Click Here  

➡️Webpage & Application Pdf Click Here  

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

Recent Posts