Postal department driver Job Requirement in Telugu
భారత కేంద్ర ప్రభుత్వ పోస్టల్ డిపార్ట్మెంట్ డ్రైవర్ పోస్టులు రావడం జరిగింది అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు ఖాళీల భర్తీకి దర ఖాస్తులు కోరుతోంది.
»మొత్తం పోస్టుల : 29
»పోస్టుల వివరాలు : కార్ డ్రైవర్
»అర్హత : 10వతరగతి మరియు హెవీ లైట్ డ్రైవింగ్ లైసెన్స్ తో పాటు మోటార్ వెహికల్ రిపేరింగ్ పరిజ్ఞానం ఉండాలి
»జీతం : నెలకి రూ .19900 to 63200/- చెల్లిస్తారు.
»ఎంపిక విధానం : రాత పరీక్ష మరియు స్కిల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు
»అప్లికేషన్ చివరి తేదీ : 15.03.2022
Those who want to download this Notification & Apply Link
Click on the link given below
==================
Important Links:
➡️Notification & Application Pdf Click Here
➡️Webpage Click Here