Arogya Mitra Job Requirement in Telugu

Arogya Mitra Job Requirement in Telugu

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన తూర్పుగో దావరి జిల్లా ప్రోగ్రామ్ మేనేజ్మెంట్ యూనిట్ నేషనల్ హెల్త్ మిషన్.. ప్రోగ్రామ్ ద్వారా ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

»మొత్తం పోస్టుల సంఖ్య : 117

»పోస్టుల వివరాలు : స్పెషలిస్ట్ మెడికల్ ఆఫీసర్లు, సోషల్ వర్కర్, మెడికల్ ఆఫీసర్లు, స్టాఫ్ నర్సులు, ఫార్మసిస్ట్ తదితరాలు.

»అర్హత : పోస్టుల్ని అనుసరించి పదో తరగతి, ఇంటర్మీడియట్, డిప్లొమా, జీఎన్ఎం/ బీఎస్సీ (నర్సింగ్), పీజీ డిగ్రీ, ఎంబీబీఎస్ సంబంధిత స్పెషలైజేషన్లో మెడికల్ పీజీ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. ఏపీ పారామెడికల్ బోర్డులో రిజిస్టర్ ఉండాలి.

»వయసు : 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి.

»ఎంపిక విధానం : అర్హత పరీక్షలో సాధించిన మెరిట్ మార్కులు, అనుభవం, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఎంపికచేస్తారు.

»దరఖాస్తు విధానం : ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును డీఎంహెచ్, కాకినాడ, తూర్పు గోదావరి జిల్లా, ఏపీ చిరునామకు పంపించాలి.

»దరఖాస్తులకు చివరి తేది : 19.02.2022

Those who want to download this Notification & Apply Link

Click on the link given below

==================

Important Links:

➡️Notification Pdf Click Here

➡️Webpage Click Here

➡️AP జిల్లాల వారీగా ఉద్యోగ వివరాల వెబ్పేజ్ Click Here  

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

You cannot copy content of this page