East Coast Railway Apprentice Recruitment 2022 in Telugu

East Coast Railway Apprentice Recruitment 2022 in Telugu

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ఈస్ట్ కోస్ట్ రైల్వేలో 756 అప్రెంటిస్లు INDIAN RAILWAYS భువనేశ్వర్లోని ఈస్ట్ కోస్ట్ రైల్వేకి చెందిన రైల్వే రిక్రూట్మెంట్ సెల్ వివిధ డివిజన్లలో ట్రేడ్ అప్రెంటిస్ ల భర్తీకి ప్రకటన విడు దల చేసింది.

»డివిజన్లవారీగా ఖాళీలు :

క్యారేజ్ రిపేర్ వర్క్ షాప్ -190, కుర్దా రోడ్ డివిజన్ -237, వాల్తేర్ డివి జన్ -263, సంబాల్పూర్ డివిజన్ -66 ట్రేడులు, ఫిట్టర్, వెల్డర్, ఎలక్ట్రిషియన్, మెషినిస్ట్, వైర్ మెన్, కార్పెంటర్, పెయింటర్, మెకానిక్ తదితరాలు

»అర్హత : పదో తరగతి ఉత్తీర్ణత, సంబంధిత ట్రేడుల్లో ఎన్సీవీటీ / ఎస్సీవీటి జారీ చేసిన ఐటీఐ సర్టిఫికెట్ ఉండాలి.

»వయసు : 2022 మార్చి 07 నాటికి 15 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి

»ఎంపిక విధానం : పదో తరగతి, ఐటీఐలో సాధించిన మెరిట్ మార్కుల ఆధారంగా షార్టిస్ట్ చేస్తారు. షార్టిస్ట్ చేసిన అభ్యర్థుల్ని డాక్యుమెంట్/ సర్టిఫికెట్ వెరిఫికేషన్ అనంతరం ఎంపిక చేస్తారు.

»దరఖాస్తు విధానం : ఆన్లైన్లో ఆన్లైన్
»దరఖాస్తులకు చివరి తేదీ : మార్చి 07

Those who want to download this Notification & Apply Link

Click on the link given below

==================

Important Links:

➡️Notification Pdf Click Here   

➡️ ఏపీ జిల్లా వారీగా ఉద్యోగ వివరాలు Click Here

➡️Webpage Click Here    

➡️Online Apply Link Click Here    

Leave a Comment

You cannot copy content of this page