Latest AP Backlog Recruitment 2022 in Telugu

Latest AP Backlog Recruitment 2022 in Telugu

WhatsApp Group Join Now
Telegram Group Join Now

వివిధ ప్రభుత్వ శాఖలలో విభిన్న ప్రతిభావంతులకు దివ్యాంగులకు కేటాయించబడిన ఈ క్రింద తెలియ జేయబడిన బ్యాక్ గ్ ఉద్యోగ ఖాళీలు భర్తీ చేయుటకు విశాఖపట్నం జిల్లాకు చెందిన విభిన్న ప్రతిభావంతుల నుండి ధరఖాస్తులు ఆహ్వానించడమైనది. అభ్యర్థి వయస్సు ధరఖాస్తు చేసేనాటికి 18 సంవత్సరములు పైబడిది. 01-07-2022 నాటికి 52 (42 + 10) సంవత్సరములు దాటి ఉండరాదు. ధరఖాస్తుల స్వీకరణకు ఆఖరు తేది. 03-03-2022.

»పోస్ట్ వివరాలు :జూనియర్ అసిస్టెంట్, ఆఫీస్ సబార్డినేట్ మరెన్నో ఉద్యోగాలు 

»అర్హత : 7th, 10th మరియు డిగ్రీ మధ్యలో ఉండాలి తెలుగు చదవడం రాయడం వస్తే చాలు మరియు ఆఫీస్ ఆటోమేషన్ నందు కంప్యూటర్ పరిజ్ఞాన పరీక్షలో ఉత్తీర్ణత సాధించవలసియుండును.

»వయసు పరిమితి : 18 నుచి 52 మధ్యలో వయసు ఉండాలి.

»అప్లికేషన్ విధానం : ఆఫ్లైన్లో అప్లై చేసుకోవాలి. పూర్తి చేయబడిన ధరఖాస్తులు సహాయ సంచాలకులు, విభిన్న ప్రతిభావంతులు, హిజ్రాలు మరియు వయో వృద్ధుల సంక్షేమ శాఖ, రాణీ చంద్రమణీ దేవి ఆసుపత్రి ప్రాంగణం, పెద వాల్తేర్ జంక్షన్, విశాఖపట్నం -530017 అను చిరునామాకు ది.303-2022 సాయంత్రం గం || 5.00 లోపు స్వయంగా గాని లేదా పోస్టు ద్వారా గాని అందజేయవలెను.

»ముఖ్య గమనిక :తెలుగు చదవడం, వ్రాయడం వచ్చి ఉండవలెను. అభ్యర్ధులు వైకల్య శాతం (25 మార్కులు), వయస్సు (15 మార్కులు) మరియు ఎంప్లాయిమెంట్ సీనియారిటీ (10 మార్కులు) ప్రకారం మొత్తం 50 మార్కుల మెరిట్ ఆధారంగా ఎంపిక చేయబడతారు.

Those who want to download this Notification & Apply Link

Click on the link given below

==================

Important Links:

➡️Notification Pdf Click Here

➡️Webpage Click Here

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

Recent Posts