Senior Residents in ESIC Job Recruitment
భారత ప్రభుత్వ కార్మిక, ఉపాధి మంత్రిత్వశాఖకు చెందిన న్యూఢిల్లీలోని ఈఎస్ఐసి పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ (పీజీఐఎంఎస్ఆర్) ఒప్పంద ప్రాతిపదికన కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి వాక్ఇన్ ఇంటర్వ్యూ నిర్వహిస్తోంది.
»సీనియర్ రెసిడెంట్లు : 62
»విభాగాలు : హెమటాలజీ, రేడియాలజీ, మెడిసిన్, అనెస్తీషియా, సర్జరీ, పీడియాట్రిక్స్, బయోకెమిస్ట్రీ, తదితరాలు..
»అర్హత : సంబంధిత స్పెషలైజేషన్లలో పీజీ డిగ్రీ / డిప్లొమా ఉత్తీర్ణత. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
»జీడీఎంఓ : 33
»విభాగాలు : మెడిసిన్, సర్జరీ, పీడియాట్రిక్స్, అనెస్తీషియా, సర్జికల్ అంకాలజీ, పాస్టిక్ సర్జరీ, నెఫ్రాలజీ, తదితరాలు..
»అర్హత : ఎంబీబీఎస్ సంబంధిత స్పెషలైజేషన్లలో మెడికల్ పీజీ డిగ్రీ / డిప్లొమా ఉత్తీర్ణత. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
»వయసు : 45 ఏళ్లు మించకుండా ఉండాలి.
»ఎంపిక విధానం : వాక్ఇన్ ఇంటర్వ్యూ ఆధారంగా..
»వాక్ఇన్ తేదీ : ఫిబ్రవరి 16, 17
Those who want to download this Notification & Application Link
Click on the link given below
========================
Important Links:
➡️Notification & Apply link Pdf Click Here
➡️Email ID Click Here ms-udyogmandal.ke@esic.nic.in
➡️ Website Click Here