Latest Assistant Commandant Job Recruitment 2022 in Telugu
ఇండియన్ కోస్ట్ గార్డ్ అసిస్టెంట్ కమాండెంట్ పోస్టులు ఇండియన్ కోస్ట్ గార్డ్ 01/2023 బ్యాచ్ కోసం వివిధ విభాగాల్లో అసిస్టెంట్ కమాండెంట్ (గ్రూప్ ఏ గెజిటెడ్ ఆఫీసర్) పోస్టుల భర్తీకి అర్హులైన స్త్రీ/ పురుష అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
»జనరల్ డ్యూటీ (జీడీ)/ పైలట్/ నావిగేటర్ : అర్హత : కనీసం 60 శాతం మార్కులతో మ్యాథ్స్, పిజిక్స్ సబ్జెక్టులతో ఇంటర్ తోపాటు బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి.
» జనరల్ డ్యూటీ (ఉమెన్ – ఎస్ఎస్ఏ) : అర్హత : కనీసం 60 శాతం మార్కులతో మ్యాథ్స్, ఫిజిక్స్ సబ్జెక్టులతో ఇంటర్ తో పాటు బ్యాచి లర్స్ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి.
»కమర్షియల్ పైలట్ లైసెన్స్ (ఎస్ఎస్ఏ) (మేల్/ ఫీ మేల్) : అర్హత : కనీసం 60 శాతం మార్కులతో ఇంటర్మీడియట్ (ఫిజిక్స్, మ్యాథ్స్ సబ్జెక్టులతో) ఉత్తీర్ణతతో పాటు డీజీసీఏ జారీచేసిన వాలిడ్ కమర్షియల్ పైలట్ లైసెన్స్ ఉండాలి. టెక్నికల్ (మెకానికల్) (మేల్) : అర్హత : కనీసం 60 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజ నీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి.
»టెక్నికల్ (ఎలక్ట్రికల్/ ఎలక్ట్రానిక్స్) మేల్ : అర్హత : కనీసం 60 శాతం మార్కులతో సంబంధిత సబ్జె క్టుల్లో ఇంజనీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి.
» ఎంపిక విధానం : స్క్రీనింగ్ టెస్ట్, ప్రిలిమినరీ పరీక్ష, ఫైనల్ ఎగ్జామ్, మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపికచేస్తారు. ప్రిలిమినరీ పరీక్ష : మెంటల్ ఎబి లిటీ టెస్ట్ / కాగ్నిటివ్ ఆప్టిట్యూడ్ టెస్ట్, పిక్చర్ పర్సెప్షన్ అండ్ డిస్కషన్ టెస్ట్, ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇంగ్లిష్ ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది. దీనిలో అర్హత సాధించిన అభ్యర్థుల్ని ఫైనల్ సెలక్షన్ ప్రక్రియకు ఎంపికచేస్తారు. ఈ ఫైనల్ సెలక్షన్ సైకలాజికల్ టెస్ట్, గ్రూప్ టాస్క్, ఇంటర్వ్యూ (పర్సనాలిటీ టెస్ట్) ఉంటాయి. వివిధ దశల్లో అర్హత సాధించిన అభ్యర్థుల్ని మెడికల్ టెస్ట్కి పిలుస్తారు.
»దరఖాస్తు విధానం : ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
»ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభతేది : 16.02.2022
» ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది : 26.02.2022
Those who want to download this Notification & Apply Link
Click on the link given below
=======================
Important Links:
➡️Notification Pdf Click Here
➡️Webpage Pdf Click Here