Latest NTPC Job Recruitment in Telugu

Latest NTPC Job Recruitment in Telugu

WhatsApp Group Join Now
Telegram Group Join Now

పెద్దపల్లి జిల్లా రామగుం డంలోని నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (ఎన్టీ పీసీ) జూనియర్ మజూర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

»అర్హత : 8వ తరగతి ఉత్తీర్ణత. ఎస్సీ / ఎస్టీ అభ్యర్థులు 5వ తరగతి ఉత్తీర్ణత సాధించాలి. నిబంధనల ప్రకారం ప్రాజెక్టుకు భూమి ఇచ్చిన వారు అర్హులు.

»వయసు : 18 నుంచి 51 ఏళ్ల మధ్య ఉండాలి

»జీతభత్యాలు : నెలకు రూ .20,000 చెల్లిస్తారు

»ఎంపిక విధానం : తెలుగు మీడియంలో రాతపరీక్ష ఉంటుంది. పరీక్షలో చూపిన ప్రతిభ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. 

»దరఖాస్తు విధానం : కరీంనగర్, పెద్దపల్లి జిల్లాలోని ఎంప్లాయ్మెంట్ కార్యాలయంలో వివరాలు నమోదు చేసుకోవాలి

»దరఖాస్తుకు చివరి తేదీ : 22 ఫిబ్రవరి 2022.

Those who want to download this Notification & Apply Link

Click on the link given below

=======================

Important Links:

➡️Notification Pdf Click Here   

Leave a Comment

You cannot copy content of this page