Supervisor Jobs Notification in Telugu Apply Now

Supervisor Jobs Notification in Telugu Apply Now

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ఐసీఎస్ఐఎల్లో సూపర్వైజర్లు భారత ప్రభుత్వ కమ్యూనికేషన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వశాఖకి చెందిన న్యూఢిల్లీ లోని ఇంటెలిజెంట్ కమ్యూనికేషన్ సిస్టమ్స్ ఇండియా లిమిటెడ్ (ఐసీఎస్ఐఎల్) కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 

»మొత్తం ఖాళీలు : 46

»పోస్టులు : సూపర్వైజర్ (ఫిమేల్)

»అర్హత : సోషియాలజీ/ చైల్డ్ డెవలప్మెంట్/ న్యూట్రిషన్/ సోషల్ వర్క్ లో గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత. లేదా పదో తరగతితోపాటు 10 సంవత్సరాల అనుభవమున్న అంగన్వాడీ వర్కర్లు దరఖాస్తు చేసుకోవచ్చు. ఏడాది ప్రాక్టికల్ అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యం ఇస్తారు.

»వయసు : 27 ఏళ్లకు మించకూడదు

»జీతభత్యాలు : నెలకు రూ .21,184 చెల్లిస్తారు

»ఎంపిక విధానం : షార్టిస్టింగ్, ఇంటరాక్షన్/ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు

దరఖాస్తు విధానం : ఆన్లైన్లో

»దరఖాస్తుకు చివరి తేదీ : ఫిబ్రవరి 02, 2022.

Those who want to download this Notification & Apply Link

Click on the link given below

========================

Important Links:

➡️Notification Pdf Click Here   

➡️Webpage & Apply Online Link Click Here   

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

Recent Posts