Transit Camps Movement Control Group Job Recruitment in Telugu 

Transit Camps Movement Control Group Job Recruitment in Telugu

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ఆర్మీ – ట్రాన్సిట్ క్యాంప్స్ 41 పోస్టులు ఇండియన్ ఆర్మీకి చెందిన ట్రాన్సిట్ క్యాంప్స్ కింది గ్రూప్ సి పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. గ్రూప్ సీ సివిలియన్ పోస్టులు

»మొత్తం ఖాళీలు : 41

»పోస్టులు : ఎంటీఎస్ (సఫాయివాలా), వాషర్మెన్, మెస్ వెయిటర్, మసాల్చి, కుక్, హౌస్కీపర్, బార్బర్.

»అర్హత : పదో తరగతి / తత్సమాన ఉత్తీర్ణత. సంబంధిత ట్రేడుల్లో అనుభవం ఉండాలి.

»వయసు : 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి.

»ఎంపిక విధానం : రాత పరీక్ష, ప్రాక్టికల్ టెస్ట్ ఆధారంగా.

»దరఖాస్తు విధానం : ఆఫ్లైన్ ద్వారా.

»దరఖాస్తులకు చివరితేదీ : ఎంప్లాయిమెంట్ న్యూస్ (2022, జనవరి 29 ఫిబ్రవరి 04) లో ఈ ప్రకటన వెలువడిన తేదీ నుంచి 21 రోజుల్లోపు.

➡️Join to Telegram more Jobs Details Click Here  

ఈ నోటిఫికేషన్ & అప్లికేషన్ లింక్‌ని డౌన్‌లోడ్ చేసుకోవాలనుకునే వారు క్రింద ఇచ్చిన లింక్‌పై క్లిక్ చేయండి

 ==================

 ముఖ్యమైన లింకులు:

➡️Notification & Application Pdf Click Here  

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

Recent Posts