NIRDPR Job Recruitment in Telugu Job Search  Telugu Jobs Point 

NIRDPR Job Recruitment in Telugu Job Search  Telugu Jobs Point 

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ఎఆర్డీపీఆర్లో ఖాళీలు భారత ప్రభుత్వ గ్రామీణాభివృద్ధి మంత్రిత్వశాఖకు చెందిన హైదరాబా ద్ లోని నేషనల్ JANE NIRD ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీరాజ్ (ఎన్ఐఆర్డీపీఆర్) ఒప్పంద ప్రాతిపదికన వివిధ ఖాళీల భర్తీకి అర్హులైన అభ్య ర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

»మొత్తం ఖాళీలు : 32

»పోస్టులు : ప్రోగ్రామ్ ఆఫీసర్- వర్క్స్, ప్రాజెక్ట్ ఆఫీ సర్ – వర్క్స్, ప్రాజెక్ట్ ఆఫీసర్ ఫైనాన్స్, విభాగాలు : ఎన్ఆర్ఎం, ఐఈసీ, సెక్యూర్, రిసెర్చ్, జియో ఎంజీఎన్ఆర్ఆస్ఈజీఏ/ జీఐఎస్, సోషల్ ఆడిట్ అండ్ అంబుడ్స్ పర్సన్

»జీతభత్యాలు : నెలకు రూ .1,30,000 నుంచి రూ .1,75,000 వరకు చెల్లిస్తారు.

»దరఖాస్తు విధానం : ఆన్లైన్లో దరఖాస్తులకు

»చివరి తేదీ : ఫిబ్రవరి 10, 2022.

➡️Join to Telegram more Jobs Details Click Here  

ఈ నోటిఫికేషన్ & అప్లికేషన్ లింక్‌ని డౌన్‌లోడ్ చేసుకోవాలనుకునే వారు క్రింద ఇచ్చిన లింక్‌పై క్లిక్ చేయండి

 ==================

 ముఖ్యమైన లింకులు:

➡️Notification Pdf Click Here

➡️Website Click Here

➡️Online Apply Link Click Here

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

Recent Posts