Vizag Steel Plant Job Recruitment 2022 in Telugu

Vizag Steel Plant Job Recruitment 2022 in Telugu

WhatsApp Group Join Now
Telegram Group Join Now

వైజాగ్ స్టీల్ ప్లాంట్లో … భారత ప్రభుత్వ ఉక్కు మంత్రిత్వశాఖకు చెందిన విశాఖపట్నంలోని రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ (వైజాగ్ స్టీల్) నిర్ణీత కాల ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

»మొత్తం ఖాళీలు : 05

»పోస్టులు ఖాళీలు : మైన్ ఫోర్మెన్ -01, మైనింగ్ మేట్ -04.

»అర్హత : పోస్టుల్ని అనుసరించి పదో తరగి, డిప్లొమా ఉత్తీర్ణత. సంబంధిత సర్టిఫికెట్లు, అనుభవం ఉండాలి.

»ఎంపిక విధానం : ఆన్లైన్ టెస్ట్, మెడికల్ ఫిట్నెస్ టెస్ట్ ఆధారంగా.

»దరఖాస్తు విధానం : ఆన్ లైన్ ద్వారా.

»దరఖాస్తులకు చివరి తేది : 2022, ఫిబ్రవరి 09.

➡️Join to Telegram more Jobs Details Click Here  

ఈ నోటిఫికేషన్ & అప్లికేషన్ లింక్‌ని డౌన్‌లోడ్ చేసుకోవాలనుకునే వారు క్రింద ఇచ్చిన లింక్‌పై క్లిక్ చేయండి

 ===================

 ముఖ్యమైన లింకులు:

➡️Notification Pdf Click Here  

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

Recent Posts