Medical and Health, Government of Andhra Pradesh Job Recruitment 2022 in Telugu
ఏపీ, ప్రకాశం జిల్లాలో .. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన వైద్య, ఆరోగ్యశాఖ విభాగం ప్రకాశం జిల్లాలో ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
»మొత్తం ఖాళీలు : 07 పోస్టులు
»ఖాళీలు : ఫిజియోథెరపిస్ట్ -02, ఓటీ టెక్నీషియన్లు -05.
»అర్హత : పోస్టుల్ని అనుసరించి ఇంటర్మీడియట్, డిప్లొమా (ఓటీ టెక్నాలజీ), బ్యాచిలర్స్ డిగ్రీ (ఫిజియోథెరపీ) ఉత్తీర్ణత.
»ఎంపిక విధానం : అకడమిక్ మెరిట్, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా.
»దరఖాస్తు విధానం : ఆఫ్లైన్ ద్వారా.
»దరఖాస్తులకు చివరి తేది : 2022, జనవరి 28.
»చిరునామా : డీఎంహెచ్ఓ, జీజీహెచ్ కాంపౌండ్, ఒంగోలు , ప్రకాశం జిల్లా.
➡️Join to Telegram more Jobs Details Click Here
ఈ నోటిఫికేషన్ & అప్లికేషన్ లింక్‌ని డౌన్‌లోడ్ చేసుకోవాలనుకునే వారు క్రింద ఇచ్చిన లింక్‌పై క్లిక్ చేయండి
===================
ముఖ్యమైన లింకులు:
➡️1st Notification Pdf Click Here
➡️Application Pdf Click Here
➡️Govt. College of Nursing, Notification & Application Pdf Click Here
✅️Recruitment of Town Coordinator and Inventory Manager in the O/o JC (VWS&D)
➡️Notification Pdf Click Here
➡️Application Pdf Click Here