10th, 12th Pass Government Job Requirement in Telugu
కేంద్ర ప్రభుత్వం పర్మినెంట్ ఉద్యోగాలు రిలీజ్ చేయడం జరిగింది అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు పూర్తి వివరాలు కావాలని కేంద్ర పిడిఎఫ్ చేయడం జరిగింది ఒకసారి చెక్ చేసుకోండి.
»పోస్ట్ వివరాలు : ల్యాబ్ అటెండెంట్, ల్యాబ్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్, అసిస్టెంట్ మరిన్ని ఉద్యోగాలు
»అర్హత : 10వ/12వ, డిప్లొమా/గ్రాడ్యుయేషన్ పని అనుభవం ఉండాలి.
»వయో పరిమితి – 18 to 30 సంవత్సరాల
»జీతం (రూ.) – రూ.19,900-56,400/- ఫీజు(రూ.) –
»అప్లికేషన్ ఫీజు : OC, OBC, EWS 500/-, ST, SC 250/- మధ్యలో ఉంది. PH, మహిళలకు ఫీజు లేదు.
»దరఖాస్తు చేయడానికి ప్రారంభ తేదీ : 25-01-2022.
»దరఖాస్తు చేయడానికి చివరి తేదీ :11-02-2022
»దరఖాస్తు విధానం : ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి మిగిలిన వివరాలు కింద పిడిఎఫ్ ఇచ్చాను చెక్ చేసుకోండి
➡️Join to Telegram more Jobs Details Click Here
ఈ నోటిఫికేషన్ & అప్లికేషన్ లింక్‌ని డౌన్‌లోడ్ చేసుకోవాలనుకునే వారు క్రింద ఇచ్చిన లింక్‌పై క్లిక్ చేయండి
===================
ముఖ్యమైన లింకులు:
➡️Notification Pdf Click Here
➡️Webpage & Apply Link Click Here