HQ MIRC Latest Job Requirement in Telugu

HQ MIRC Latest Job Requirement in Telugu

WhatsApp Group Join Now
Telegram Group Join Now

కేంద్ర ప్రభుత్వం మంత్రిత్వ శాఖ నుంచి కొత్త ఉద్యోగాలను రిలీజ్ చేయడం జరిగింది ఈ గ్రూప్ కి సంబంధించిన ఉద్యోగాలు భర్తీ అవుతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవాలి త్వరగా అప్లై చేసుకోండి. ఈ ఉద్యోగాలను పర్మినెంట్ డైరెక్ట్ అనేది చేస్తున్నారు కాబట్టి ఇలాంటి అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు త్వరగా అప్లై చేసుకోండి ఇందులో కూడా చాలా తక్కువే ఉంటుంది మిగిలిన వివరాలు అన్నీ కూడా కింద ఉన్నాయి చెక్ చేయండి 

»పోస్ట్ వివరాలు : లోయర్ డివిజన్ క్లర్క్, కుక్, మల్టీటాస్కింగ్ స్టాప్ మరిన్ని ఉద్యోగాలు 

»అర్హత : 10th, 12th అర్హతతో కంప్యూటర్ టైపింగ్ పరిజ్ఞానం కూడా ఉండాలి అని అనుభవం కూడా ఉండాలి. 

»వయసు : 18 to 25 సంవత్సరాల లోపు ఉండాలి, ఎస్సీ ఎస్టీ వయసు మీద కూడా ఉంది.

»నెల జీతము : Rs. 19,900/-  to Rs. 63,200/- మధ్యలో ఉంటుంది.

»ఎంపిక విధానం :  రాత పరీక్ష మరియు స్కిల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేయడం జరుగుతుంది

»దరఖాస్తు విధానం : ఆఫ్ లైన్ లో రిజిస్టర్ పోస్టు ద్వారా  HQs MIRC, Darewadi, Solapur Road, Ahmadnagar-414110 (Maharashtra).

»చివరి తేది : 12 Feb 2022

Join to Telegram more Jobs Details Click Here https://t.me/telugujobspoint 

ఈ నోటిఫికేషన్ & అప్లికేషన్ లింక్‌ని డౌన్‌లోడ్ చేసుకోవాలనుకునే వారు క్రింద ఇచ్చిన లింక్‌పై క్లిక్ చేయండి

 ===================

 ముఖ్యమైన లింకులు:

➡️నోటిఫికేషన్ & అప్లికేషన్ Pdf Click Here 

Leave a Comment

You cannot copy content of this page