APVVP Job Requirement in Telugu
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వైద్యవిధాన పరిషత్ నుంచి కొత్త ఉద్యోగాలు అనేది రిలీజ్ చేయడం జరిగింది కాంట్రాక్ట్ పద్ధతిలో తీసుకుంటున్నారు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుకుంటున్నారు త్వరగా అప్లై చేసుకోండి
పూర్తి వివరాలు ..
»మొత్తం ఖాళీలు : 12
»పోస్టుల వివరాలు : రీసెర్చ్ సైంటిస్ట్, రీసెట్ అసిస్టెంట్, ల్యాబ్ టెక్నీషియన్, డేటా ఎంట్రీ ఆపరేటర్ & మల్టీటాస్కింగ్ స్టాప్ ఉద్యోగాలు
»అర్హత : 10th, డిగ్రీ, ఎమ్ ఎల్ టీ, ఎమ్మెస్సీ, పని అనుభవం తో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం కూడా ఉండాలి
»వయసు : 18 to 42 సంవత్సరాలు లోపు ఉండాలి. ఎస్సీ ఎస్టీ, ఫిజికల్ హ్యాండీక్యాప్డ్ కి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇవ్వడం జరిగింది
»ఎంపిక విధానం : అకాడమిక్ ఇయర్ లో వచ్చిన మార్కుల ఆధారంగానే మీకు ఇందులో జాబ్ వస్తుంది మెరిట్ లిస్టు ఆధారంగా ఎంపిక చేయడం జరుగుతుంది
»దరఖాస్తు విధానం : అప్లై అనేది ఆ ఆఫ్ లైన్ లో మీరు చేసుకోవాలి
»దరఖాస్తు ఫీజు : అప్లికేషన్ ఫీజు లేదు
»అప్లికేషన్ చివరి తేది : 12/01/2022
Those who want to Download this Notification & Application Link
Click on the link given below
===================
Important Links:
➡️Notification Pdf Click Here
➡️Application Form Click Here
➡️Website Click Here