Latest VCBL Bank Jobs 2022 in Telugu

Latest VCBL Bank Jobs 2022 in Telugu

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ప్రభుత్వ సమస్త అయినటువంటి సహకార బ్యాంకులు అనగా విశాఖపట్నం కో-ఆపరేటివ్ బ్యాంక్ లో అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు ఓన్లీ డిగ్రీ అర్హతతో అనుభవం అక్కరలేదు మీరు ఈజీగా అప్లై చేసుకుని ఉద్యోగానికి పొందవచ్చు.

 పూర్తి వివరాలు ..

»మొత్తం ఖాళీలు : 30

»పోస్టుల వివరాలు :Probationary Officers (Asst.Managers) ఉద్యోగాలు రావడం జరిగింది 

»అర్హత :  ఏదైనా డిగ్రీ చదివిన ఉంటే చాలు, అనుభవం అక్కరలేదు

»వయసు : 18 to 332 సంవత్సరాలు లోపు ఉండాలి.

»ఎంపిక విధానం : ఆన్లైన్ పరీక్ష ద్వారా  సెలక్షన్ చేయడం జరుగుతుంది

»దరఖాస్తు విధానం : ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

»దరఖాస్తు ఫీజు : 1000/- 

»అప్లికేషన్  ప్రారంభ తేది : 11/01/2022

»అప్లికేషన్  చివరి తేది : 31/01/2022

Those who want to download this Notification & Application Link

Click on the link given below

===================

Important Links:

➡️Notification Pdf Click Here  

➡️Webpage Click Here    

Leave a Comment

You cannot copy content of this page