UPSC CDS Examination in Telugu

UPSC CDS Examination in Telugu

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిష న్ (యూపీఎస్సీ) కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ (సీడీఎస్) (1) 2022 నోటిఫికేషన్ ను విడుదల చేసింది.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

•దిక్సూచి ఇండియన్ మిలిటరీ అకాడమీ, డెహ్రాడూన్ : 100

•ఇండియన్ నేవల్ అకాడమీ, ఎజిమెల : 22

•ఎయిర్ఫోర్స్ అకాడమీ, హైదరాబాద్ : 32

•ఆఫీసర్స్ ట్రెయినింగ్ అకాడమీ, చెన్నై- 170

•ఎస్ఎస్సీ ఉమెన్ (నాన్ టెక్నికల్) : 17

>అర్హతలు : ఇండియన్ మిలిటరీ అకాడమీ, ఆఫీసర్స్ ట్రెయినింగ్ అకాడమీకి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. ఇండియన్ నేవల్ అకాడమీలో సీటు ఆశించేవారు ఏదైనా ఇంజనీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. ఎయిర్స్ ఫోర్స్ అకాడమీలో చేరాలనుకునే వారు బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరిం గ్ ఇంటర్మీడియట్ (10 + 2) లో ఫిజిక్స్, మేథ్స్ తప్పనిసరి) ఉత్తీర్ణులై ఉండాలి. నిర్దేశించిన శారీరక ప్రమాణాలు ఉండాలి. డిగ్రీ చివరి సీడీఎస్ ఎగ్జామ్ సంవత్సరం చదువుతున్న వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

>ఎంపిక విధానం : రాత పరీక్ష, ఎస్ఎస్బీ ఇంటర్వ్యూ ద్వారా, మెడికల్ టెస్ట్ ఆదారంగా

>రాత పరీక్ష విధానం : ఎంచుకున్న విభాగాన్ని బట్టి రాత పరీక్షను వేర్వేరుగా ఆబ్జెక్టివ్ విధానంలో నిర్వహిస్తారు. ప్రశ్నపత్రం హిందీ / ఇంగ్లీష్ భాషల్లో ఉంటుంది. ఇండియన్ మిలిటరీ అకాడమీ, ఇండి యన్ నేవల్ అకాడమీ, ఎయిర్ఫోర్స్ అకాడమీలకు నిర్వహించే రాత పరీక్షకు కేటాయించిన మార్కులు 300. ఇందులో మూడు విభాగాల నుంచి ప్రశ్నలు ఉంటాయి. అవి. ఇంగ్లీష్ (100 మార్కులు, సమయం 120 నిమిషాలు), జనరల్ నాలెడ్జ్ (100 మార్కులు, సమయం 120 నిమిషాలు), ఎలిమెంటరీ మేథమెటిక్స్ (100 మార్కులు, సమయం 120 నిమిషాలు), ఆఫీసర్స్ ట్రెయినింగ్ అకాడమీకి రెండు విభాగాల నుంచి ప్రశ్నలు ఇస్తారు. అవి ఇంగ్లీష్, జనరల్ నాలెడ్జ్ మాత్రమే. నెగిటివ్ మార్కులు కూడా ఉన్నాయి.

>దరఖాస్తు ఫీజు : మహిళలు / ఎస్సీ / ఎస్టీ అభ్యర్థులకు ఫీజు లేదు. ఇతరులు రూ.200 చెల్లించాలి ఉంటుంది.

>ఆన్లైన్లో దరఖాస్తుకు చివరి తేదీ : జనవరి 11 పరీక్ష తేదీ : ఏప్రిల్ 10, 2022.

మరిన్ని వివరాల కోసం కింద నోటిఫికేషన్ Pdf ఉంది ఒకసారి ఓపెన్ చేయండి అందులో పూర్తిగా ఇవ్వడం జరిగింది మీకు ఏదైనా డౌట్ ఉన్నాకూడా కింద కామెంట్స్ అని తెలియజేయండి  

Those who want to download this Notification & Apply Link

Click on the link given below

========================

Important Links:

➡️Notification Click Here  

➡️Website Click Here

➡️For More Latest Jobs Details Visit Click Here  

ముఖ్యమైన గమనిక : పైన నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో రెడ్ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి Subscribe చేసుకోండి. అలాగే మన టెలిగ్రామ్ అకౌంట్ లో కూడా జాయిన్  Join Click Here అవ్వండి 

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

You cannot copy content of this page