Assistant Manager Job Recruitment 2021 in Telugu

Assistant Manager Job Recruitment 2021 in Telugu

APSFAC(Telangana Division of Andhra Pradesh State Financial Corporation), హైదరాబాద్లో 20 అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు హైదరాబాద్లోని ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ (ఏపీఎస్ఎఫ్సీ) .. హెడ్ ఆఫీస్ (తెలంగాణ డివిజన్ ఆఫీస్) లో పని చేయడానికి అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది .

WhatsApp Group Join Now
Telegram Group Join Now

» పోస్టుల సంఖ్య : 20

» విభాగాలు : ఫైనాన్స్, టెక్నికల్, లా

»అర్హత : పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో లా పోస్టు గ్రాడ్యుయేషన్, బీటెక్, సీఏ / సీఎంఏ / ఎంబీఏ / పీజీడీఎం ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం, కంప్యూటర్ నైపుణ్యాలు ఉండాలి.

➡️పదో తరగతి అర్హతతో ఇంటర్వ్యూ ద్వారా ఉద్యోగం Latest Data Entry Operator Job Recruitment in Telugu Jobs Click Here  

» వయసు : 34 నుంచి 45 ఏళ్ల మధ్య ఉండాలి.

» జీతం : నెలకు రూ .35,120 నుంచి రూ .87,130 వరకు చెల్లిస్తారు.

»ఎంపిక విధానం : రాతపరీక్ష / ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

»పరీక్షా విధానం : ఈ పరీక్షని మొత్తం 200 మార్కులకు ఆబ్జెక్టివ్ విధానం (ఆన్లైన్) లో నిర్వహిస్తారు. పరీక్ష సమయం 120 నిమిషాలు.

» దరఖాస్తు విధానం : ఆన్లైన్ ద్వారా

➡️Age 18 to 40 Yrs 12th అర్హతతో ప్రభుత్వ ఉద్యోగం | jr Assistant Accountant Job Recruitment in Telugu Click Here

»ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది : 19.01.2022

Those who want to download this Notification & Apply Link

Click on the link given below

========================

Important Links:

➡️Notification & Application Pdf Click Here   

➡️For More Latest Jobs Details Visit Click Here  

ముఖ్యమైన గమనిక : పైన నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో రెడ్ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి Subscribe చేసుకోండి. అలాగే మన టెలిగ్రామ్ అకౌంట్ లో కూడా జాయిన్  Join Click Here అవ్వండి 

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 4 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. She provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *