Coast Guard Navik / Yantrik Recruitment 322 Posts 

Coast Guard Navik / Yantrik Recruitment 322 Posts 

ఇండియన్ కోస్ట్ గార్డ్ 322 పోస్టులు

భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన ఇండియన్ కోస్ట్ ఫోర్సెస్ గార్డ్ కింద పేర్కొన్న ఉద్యోగాల భర్తీకి ప్రకటన విడుదలైంది.

»పోస్టుల వివరాలు :

నేవిక్ (జనరల్ డ్యూటీ): 260

నేవిక్ (డొమెస్టిక్ బ్రాంచ్): 35

యాంత్రిక్ (మెకానికల్): 13

యాంత్రిక్ (ఎలక్ట్రికల్): 09

యాంత్రిక్ (ఎలక్ట్రానిక్స్): 05…..

అర్హత, వయస్సు:

»నేవిక్ (జనరల్ డ్యూటీ): మేథ్స్, ఫిజిక్స్ సబ్జెక్టులతోఇంటర్మీడియట్ ఉత్తీర్ణత

»వయసు : 18 నుంచి 22 ఏళ్ల మధ్య ఉండాలి. 2000 ఆగస్టు 1 నుంచి 2004 జూలై 31 మధ్య జన్మించి ఉండాలి.

»నేవిక్ (డొమెస్టిక్ బ్రాంచ్): గుర్తింపు పొంది ఎడ్యుకేషనల్ బోర్డుల నుంచి

పదోతరగతి ఉత్తీర్ణత

»వయసు : 18నుంచి 22 ఏళ్ల మధ్య ఉండాలి. 2000 అక్టోబరు 1 నుంచి 2004 సెప్టెంబరు 30 మధ్య జన్మించి ఉండాలి.

»యాంత్రిక్ : గుర్తింపు పొందిన ఎడ్యుకేషనల్ బోర్డుల నుంచి పదో తరగతి ఉత్తీర్ణతతోపాటు ఎలక్ట్రికల్/ మెకానికల్/ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలీకమ్యూనికేషన్ (రేడియో/పవర్) ఇంజనీరింగ్ డిప్లొమా ఉత్తీర్ణత – ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు గరిష్ఠ వయో పరిమితి నిబంధనలో సడలింపు ఉంటుంది.

»ఎంపిక : వివిధ దశల్లో అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఇందులో భాగంగా సెక్షన్ -1 , 2 , 3 , 4 , 5 పరీక్షలు నిర్వహిస్తారు. ఏ పోస్టులకు ఏ సెక్షన్ పరీక్షను నిర్వహిస్తారు, దానిలో సాధించాల్సిన ఉత్తీర్ణత మార్కులు, సంబంధిత సబ్జెక్టుల సిలబస్, పరీక్ష సమయం, అడిగే ప్రశ్నలు తదితర పూర్తి సమాచారం నోటిఫికేషన్ ఇచ్చారు.

»స్టేజ్ -2 మొదటి దశలో నిర్వహించిన కంప్యూటర్ బేస్డ్ ఆన్లైన్ టెస్ట్లో కనబరచిన ప్రతిభ ఆధారంగా మెరిట్ జాబితా తయారు చేస్తారు. దీని ప్రకారం స్టేజ్ -2 కి ఎంపిక చేస్తారు. ఇందులో ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, రీ అసెస్మెంట్ టెస్ట్, తొలి మెడికల్ టెస్ట్ ఉంటాయి.

»స్టేజ్ -3 : స్టేజ్ -1, స్టేజ్ -2 లో కనబరచిన ప్రతిభ ఆధారంగా స్టేజ్ -3 కి ఎంపిక చేస్తారు. ఇందులో ఒరిజినల్ డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఫైనల్ మెడికల్ టెస్ట్, పోలీస్ వెరిఫికేషన్ ఉంటాయి.

»స్టేజ్ -4 : ఇందులో వివిధ ఎడ్యుకేషన్

బోర్డులు/యూనివర్సిటీలు/రాష్ట్రప్రభత్వం 

నుంచి పొందిన  ఒరిజినల్ సర్టిఫికెట్లు కోస్ట్ గార్డ్ ముందు ఉంచాలి. సర్టిఫికెట్లు ఒకవేళ జన్యూన్గా లేక పోతే టెర్మినేట్  చేస్తారు. 

»దరఖాస్తు విధానం : ఆన్లైన్లో

»దరఖాస్తు ఫీజు : ఇతరులు రూ.250 (ఎస్సీ / ఎస్టీ లకు ఫీజు లేదు)

»దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :  జనవరి 04

»దరఖాస్తుకు చివరి తేదీ : జనవరి 14, 2022.

Those who want to download this Notification & Application Link

Click on the link given below

========================

Important Links:

➡️Notification   Pdf    Click   Here

➡️Website Click Here

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page