Coal India account clerk job recruitment in Telugu
➡️’అంగన్వాడీ’ నోటిఫికేషన్ రద్దు పొన్నూరు : అంగన్వాడీ కార్యక్తలు, సహాయకులకు పొన్నూరు మండలం, ప్రతిపాడు మండలాలో ఖా ళీగా ఉన్న చోట భర్తీకి ఇచ్చిన నోటిఫికేషన్ ను తాత్కాలికంగా రద్దు చేయటం జరిగిందని సీడీపీఓ ఎస్. వెంకట రమణ పేర్కొన్నారు. స్థానిక శిశు సం క్షేమ శాఖ కార్యాలయంలో మంగళవారం ఆమె మాట్లాడుతూ జిల్లా అధికారుల ఆదేశం మేరకు సోమవారం ఇచ్చిన నోటిఫికేషన్ ను నిలిపేశా మన్నారు. తిరిగి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసిన తరువాత తెలుపుతామన్నారు. ఈ విషయం ప్రజలు గమనించాలని ఆమె కోరారు.
➡️VIJETHA అర్హత: ఇంటర్/డిగ్రీ. స్టోర్ మేనేజర్ల (ఎం) వయో పరిమితి: 20 నుండి 40 ఏళ్లు (రిటైల్ పరిశ్రమలో ప్రాధాన్యం ఉన్న అనుభవం) క్యాషియర్ కమ్ బిల్ రైటర్స్ (M/F) అర్హత: 10″ / ఇంటర్ వయో పరిమితి: 20 నుండి 30 ఏళ్లు (కంప్యూటర్ నాలెడ్జ్‌లో ప్రిటరబుల్) ముందు, 63038 21347, 79955 62133
Those who want to download this Notification & Apply Online Link
Click on the link given below
========================
Important Links: