Women Development & Child Welfare Job Requirement in Telugu | Jobs in AP
>డబ్ల్యూడీ సీడబ్ల్యూలో ఖాళీలు రంగారెడ్డి జిల్లా పరిధిలోని తెలంగాణ స్టేట్ సొసైటీ ఫర్ ప్రొటెక్షన్ అండ్ ఎంపవర్మెంట్ ఆఫ్ చిల్డ్రన్ … వివిధ ఖాళీల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
>మొత్తం ఖాళీలు : 27
లీగల్ కం ప్రొబేషన్ ఆఫీసర్ : 01
ఔట్ రీచ్ వర్కర్ (మేల్) : 01
డేటా ఎంట్రీ ఆపరేటర్ (డీసీపీయూ, సీడబ్ల్యూసీ) : 02
ఎస్ఎ మేనేజర్ : 01
సోషల్ వర్కర్ : 01
ఆయా : 17
చౌకీదార్ 03
ఏఎన్ఎం : 01
>అర్హత : పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్స్ డిగ్రీ, మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్, పీజీ డిగ్రీ ( ఎలీల్బీ / ఎల్ఎల్ఎం )
>ఉత్తీర్ణత . సంబంధిత పనిలో అనుభవం ఉండాలి. BY : TEN జీతభత్యాలు : నెలకు రూ .6000 నుంచి రూ .21,000 వరకు చెల్లిస్తారు.
>ఎంపిక విధానం : రాత పరీక్ష / ఇంటర్వ్యూ ఆధారంగా
>దరఖాస్తు విధానం : ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి
>దరఖాస్తులకు చివరి తేదీ : నవంబరు 20 చిరునామా : జిల్లా సంక్షేమ అధికారి , రంగారెడ్డి జిల్లా , వెంగళరావు నగర్ -500038
Those who want to download this Notification & Apply Online Link
Click on the link given below
========================
Important Links:
➡️Webpage Click Here