Andhra Pradesh State Financial Services APSFS Job Requirement in Telugu | Jobs in AP
➡️ఆంధ్ర ప్రదేశ్ స్టేట్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కార్పొరేషన్ లిమిటెడ్ (APSFS)
>ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క పూర్తి యాజమాన్యం 4వ అంతస్తు, NTR అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్, పండిట్ నెహ్రూ బస్ స్టేషన్, విజయవాడ – 520 013, AP |APSFS సమర్థులైన మరియు నిబద్ధత కలిగిన వారి నియామక ప్రక్రియలో ఉంది.
>కింది స్థానాలకు అభ్యర్థులు: ఫైనాన్స్ మేనేజర్ (1) CA అర్హత మరియు కనీసం 4 సంవత్సరాల పోస్ట్ CA అనుభవం (కాంట్రాక్ట్ ఆధారంగా). నేరుగా దరఖాస్తు చేసుకోండి. డేటా ఎంట్రీ ఆపరేటర్ (1), ఆఫీస్ అసిస్టెంట్ (1) మరియు ఆఫీస్ సబార్డినేట్ (1).
>ఈ స్థానాలకు, ఔట్‌సోర్సింగ్ ఏజెన్సీలు మాత్రమే కొటేషన్‌తో దరఖాస్తు చేసుకోవాలి. అభ్యర్థులు నేరుగా మాకు దరఖాస్తు చేయకూడదు.
>జీతం అర్హతలు మరియు అనుభవం మరియు పరిశ్రమ ప్రమాణాల ప్రకారం ఆధారపడి ఉంటుంది.
>దరఖాస్తులను hr.apsfs@gmail.comకు పంపవచ్చు ఆసక్తి గల అభ్యర్థులు 06 డిసెంబర్, 2021 DIPR Ro.No.486PP/CL/Advt/1/1/2021-22, Dt:12-11-2021లోపు దరఖాస్తు చేసుకోవచ్చు.
➡️గ్రామ కో – ఆర్డినేటర్ పోస్టుకు దరఖాస్తుల ఆహ్వానం
>తాడిమర్రి : అక్షర వెలుగు విద్యా ప్రాజెక్టులో గ్రామ కో ఆర్డినేటర్ల నియామకానికి దరఖాస్తులు ఆహ్వాని స్తున్నట్లు మండల కో ఆర్డినేటర్ మాతంగి కాట మయ్య ఓ ప్రకటనలో తెలిపారు.
గ్రామ కో ఆర్డినేట ర్ గా ఎంపికైన వారికి నెలకు రూ.4 వేలు వేతనం ఇస్తామన్నారు. వీరు రాత్రి వేళల్లో వయోజనులకు చదువు నేర్పాల్సి ఉంటుందని ఆయన తెలిపారు.
>ఆసక్తి ఉన్న పదో తరగతి, ఇంటర్ డిగ్రీ పూర్తి చేసిన 18 ఏళ్ల నుంచి 40 ఏళ్ల వయసువారు ఈ నెల 18 లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు.
>కదిరి పట్టణం : అక్షర వెలుగు విద్యా ప్రాజెక్టులో భాగంగా గ్రామస్థాయి కోఆర్డినేటర్ల నియామకానికి దరఖా స్తులు ఆహ్వానిస్తున్నట్లు కదిరి మండల కోఆర్డినేటర్ బాలా జీనాయక్ శనివారం ఒక ప్రకటనలో తెలియచేశారు.
>18 నుంచి 40 ఏళ్ల మధ్య వయస్సు కలిగి 10 వ తరగతి నుంచి డిగ్రీ వరకు చదువుకున్న యువతీ, యువకులు అక్షరవెలుగు గ్రామ కోఆర్డినేటర్లు దరఖాస్తు చేసుకోవడా నికి అర్హులన్నారు.
>ఆసక్తి కలిగిన వారు ఈ నెల 18 లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు . మరిన్ని వివరాలకు చరవాని నం : 96424 23446 కు సంప్రదించాలని కోరారు.
Those who want to download this Notification & Apply Online Link
Click on the link given below
========================
Important Links:
న్యూస్ పేపర్ కటింగ్ ఇవ్వడం వల్ల కాపీరైట్ వస్తాయి కాబట్టి ఇవ్వడం లేదు, ఈ న్యూస్ అంతా సాక్షి మెయిన్ పేపర్ అలానే డిస్టిక్ పేపర్ లో రావడం జరిగింది