Post Payments Bank (IPPB) Job Requirement 2021 in Telugu apply Online
>ఐపీపీబీలో ఖాళీలు GIRARI SIC భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ (ఐపీపీబీ) … వివిధ ఖాళీల భర్తీకి దరఖా స్తులు కోరుతోంది.
>మొత్తం ఖాళీలు : 04 India Post పోస్టులు : సీనియర్ మేనేజర్ (యూఐ / యూఎక్స్), డీజీఎం – ప్రో గ్రామ్/ వెండార్ మేనేజ్మెంట్, చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్, చీఫ్ కంప్లీయన్స్ ఆఫీసర్
>అర్హత : పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో గ్రాడ్యుయే షన్, బీఈ / బీటెక్ ( ఐటీ / కంప్యూటర్ సైన్స్)/ ఎంసీఏ ఉత్తీర్ణత. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
>వయసు : పోస్టును అనుసరించి 26 నుంచి 55 సంవత్సరాల మధ్య ఉండాలి
>జీతభత్యాలు : పోస్టును అనుసరించి నెలకు రూ .1,06,000 నుంచి రూ .5,83,333 వరకు చెల్లిస్తారు
>ఎంపిక : ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
>దరఖాస్తు విధానం : ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి
>దరఖాస్తు ఫీజు : ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూడీ అభ్యర్థులు రూ .150, ఇతరులు రూ .750 చెల్లించాలి దరఖాస్తుకు
>చివరి తేదీ : నవంబరు 20, 2021
Those who want to download this Notification & Apply Online Link
Click on the link given below
========================
Important Links:
➡️Webpage Click Here
➡️Notification Pdf Click Here
➡️Apply Online Link Click Here