Anganwadi Teacher, Helper Jobs Requirement 2021 | Latest Government Jobs
అంగన్వాడీ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలి ఒంగోలు రూరల్ : ఒంగోలు రూరల్ ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో ఖాళీగా ఉన్న అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాల పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలని ఒంగోలు రూరల్ సూపర్వైజర్లు పీఆర్ ఇవాంజిలిన్, సంగీతలక్ష్మి ఒక ప్రకట నలో తెలిపారు.
>ఈ నెల 3 నుంచి 10 వ తేదీ వరకు ఒంగోలులోని ఐసీడీఎస్ కార్యాలయం లో దరఖాస్తులు అందజేయాలని సూచిం చారు. దేవరంపాడు -2 అంగన్వాడీ కేంద్రంలో కార్యకర్త, ఆయా (ఓసీ), చేజర్లలో ఆయా (బీసీ డీ), గుండాయపాలెం -2 లో ఆయా (బీసీడీ), కరవది -5 లో ఆయా (బీసీ ఈ), పాతపాడులో ఆయా (బీసీ డీ), చింతాయిగారిపాలెం ఆయా (బీసీ ఏ), ఉలిచి -1 లో ఆయా (ఓసీ), వలేటివారిపాలెంలో ఆయా (బీసీ డీ) పోస్టు లకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు సూపర్ వైజర్లు వివరించారు .
అంగన్‌వాడీ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం మద్దిపాడు: మద్దిపాడు ఐసీడీఎస్ పరిధిలోని మూడు మండలాల్లో ఖాళీగా ఉన్న అంగన్‌వాడీ పోస్టులకు అభ్యర్థులు దరఖాస్తు చేసు కోవాలని సీడీపీవో చిలకా భారతి మంగళ వారం ఒక ప్రకటనలో తెలిపారు.
>అభ్యర్థుల వయసు 01-07-2021 నాటికి 21 సంవత్స రాలు నిండి 35 సంవత్సరాల్లోపు ఉండాల న్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులకు కేటాయించిన పోస్టుల నియామకాలకు, రోస్టర్ ప్రకారం ప్రకటించిన ఖాళీలకు సం బంధిత అభ్యర్థులు మాత్రమే అర్హులని ఆమె వివరించారు.
>అంగన్‌వాడీ వర్కర్లుగా మద్ది పాడు మండలం సీతారాంపురం, గుండ్లాప ల్లి -2, చీమకుర్తి నెహ్రూనగర్లు ఓహెచ్ కి కేటాయించగా, చీమకుర్తి మండలం బొ డ్డుపాటివారి పాలెం ఎస్సీకి కేటాయించినట్లు తెలిపారు.
>హెల్పర్లుగా మద్దిపాడు మండలం లోని ఘడియపూడి -1, నేలటూరివారిపాలెం, సీహెచ్ మల్లవరం, కొలచనకోట -2, బూరే పల్లి ఏడుగుండ్లపాడు బీసీ బీ కేటగిరీకి కేటా యించినట్లు వెల్లడించారు.
>అన్నంగి -1 బీసీ ఏకి కేటాయించినట్లు తెలిపారు. చీమకుర్తి మండలంలోని మైలవరం బీసీ బీకి కేటాయించగా, హిమగిరికాలనీ ఎస్టీకి, కం భంపాడు బీసీ ఈకి, దిన్నేపురం, సూర్యన గర్, కొత్తపాలెం దివ్యాంగులకు, ఎన్టీఆర్ నగర్, మువ్వవారిపాలెం ఎస్సీలకు కేటా యించినట్లు తెలిపారు.
>సంతనూతలపాడు మండలంలో ఆర్ఎల్ పురం, పేర్నమిట్ట రెడ్డి పాలెం, వడ్డిపాలెం, వడ్డిపాలెం -1, చండ్రపాలెం, ఎస్ఎన్ పాడు -4 బీసీ బీలకు కేటాయించగా బి.మాచవరం, బొడ్డువానిపాలెం బీసీ ఈకి కేటాయించినట్లు తెలిపారు.
>మైనంపాడు -1 ని దివ్యాంగులకు, పేర్నమిట్ట -5 ఎస్సీకి కేటాయించినట్లు చెప్పారు.
>అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని సీడీపీవో సూచించారు.
➡️అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి ఉండవలసిన అర్హతలు
1. అభ్యర్థిని తప్పనిసరిగా 10 వ తరగతి ఉత్తీర్ణురాలయి ఉండాలి.
2. తేదీ: 01.07.2021 నాటికి అభ్యర్థిని కనీస వయస్సు 21 సం, లు నిండి 35 సం,లు దాటి ఉండరాదు.
3. జనరల్ కేటగిరిలో దరఖాస్తు చేసుకునే అభ్యర్థినులు నోటిఫికేషన్ విడుదలైన నాటికి 21 సంవత్సరాల వయస్సు నిండి 35 సంవత్సరాల వయస్సు మించకుండా ఉండాలి.
4. అభ్యర్థిని తప్పనిసరిగా వివాహితురాలై ఉండాలి.
5. అభ్యర్థిని తప్పనిసరిగా స్థానికంగా ఆ గ్రామ పంచాయతీ లో నివసిస్తూ ఉండాలి.
6. ఎస్.సి., ఎస్.టి. కి కేటాయించబడిన ఆంగన్ వాడి కేంద్రాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థినులు 01.07.2021 నాటికి 21 – 35 సం. వారు లేకపోతే 18 సంవత్సరాలు నిండిన వారు కూడా అర్హులే.
7. ఎస్.పి. కి కేటాయించబడిన ఆంగన్ వాడి కేంద్రాలకు అదే గ్రామ పంచాయతీకి చెందిన అభ్యర్థినులు అర్హులు.
8. ఎస్.సి. కి కేటాయించబడిన ఆంగన్ వాడి కేంద్రాలకు అదే హ్యాబిటీషన్ కి చెందిన అభ్యర్థినులు అర్హులు.
9. ఎస్.టి. కి కేటాయించబడిన ఆంగన్ వాడి కేంద్రాలకు అదే గ్రామ పంచాయతీకి కు చెందిన అభ్యర్థినులు అర్హులు.
10. ఎస్.టి. కి కేటాయించబడిన అంగన్ వాడి కేంద్రాలకు అది హ్యాబిటీషన్ కు చెందిన అభ్యర్థినులు అర్హులు.
11. మున్సిపాలిటీ పరిధి లో అప్లై చేసుకునేవారు. అదే వార్డ్ లో నివాసము కలిగిన అభ్యర్థినులు అర్హులు.
➡️ఈ క్రింద తెలుపబడిన వికలాంగులైన అభ్యర్థినులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు, వినికిడి పరికరాన్ని ఉపయోగించి వినగలిగిన వారు
I. వినికిడి పరికరాన్ని ఉపయోగించి వినగలిగిన వారు .
II. అంధత్వం ఉన్నప్పటికి (ESCORT) ఇతరుల సహాయం లేకుండా విధులు నిర్వర్తించుకోగలిగిన వారు.
III. కాళ్ళు, చేతులకు సంబందించిన అంగ వైకల్యం కలిగినప్పటికి పూర్వ ప్రాధమిక విద్యను నేర్పుటకు గాని, పిల్లల సంరక్షణ గాని ఎలాంటి ఆటంకం లేకుండా చేయగలిగినవారు .
➡️జతపరచవలసిన ధృవ పత్రాలు (Scanned Copies)
1. పుట్టిన తేది / వయస్సు దృవీకరణ పత్రం.
2. కుల దృవీకరణ పత్రం.
3. విద్యార్హత దృవీకరణ పత్రం (పదవ తరగతి మార్కుల జాబితా).
4. నివాసస్థల దృవీకరణ పత్రం.
5. అంగవైకల్యం కలిగిన వారు వైద్యాధికారి దృవీకరణ పత్రం.
6. వితంతువు అయితే భర్త దృవీకరణ పత్రం.
7. అనాధ అయితే అనాధ సర్టిఫికేట్.
ఈనెల 29 సెప్టెంబర్ 2021 నుంచి 23 అక్టోబర్ 9, 2021 వ తేదీ లోపు దరఖాస్తులు అందజేయాలన్నారు.
Those who want to download this Notification
Click on the link given below
========================
Important Links: