Anganwadi Teachers, Mini Anganwadi Teachers, Anganwadi Helper Job Recruitment in Telugu

Anganwadi Teachers, Mini Anganwadi Teachers, Anganwadi Helper Job Recruitment in Telugu

మహబూబ్ నగర్’లో అంగన్ వాడీలు మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా ఖాళీగా ఉన్న అంగన్ వాడీ పోస్టుల భర్తీకి మహిళా అభివృద్ధి, శిశుసంక్షేమ విభాగం అర్హు లైన మహిళల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

>మొత్తం ఖాళీలు : 164

>పోస్టులు : అంగన్వాడీ టీచర్లు, మినీ అంగన్వాడీ టీచర్లు, అంగన్వాడీ హెల్పర్ / ఆయా.

>అర్హత : పదోతరగతి ఉత్తీర్ణతతోపాటు స్థానికంగా నివసిస్తూ ఉండాలి.

>వయసు : 21 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి

>ఎంపిక విధానం : మెరిట్ మార్కుల ఆధారంగా

>దరఖాస్తు విధానం : ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి

>దరఖాస్తులకు చివరి తేదీ : అక్టోబరు 27, 2021. 

Those who want to download this Notification & Apply Online Link 

Click on the link given below

========================

Important Links:

➡️Notification Click Here   

➡️Webpage Click Here   

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *