Latest Anganwadi Supervisor Job Recruitment in Telugu TS Jobs | Staff Nurse Job Recruitment in Telugu

Latest Anganwadi Supervisor Job Recruitment in Telugu TS Jobs | Staff Nurse Job Recruitment in Telugu

➡️మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ, తెలంగాణ రాష్ట్రం, హైదరాబాద్ రీజియన్ నోటిఫికేషన్ | తెలంగాణ రాష్ట్రంలోని జోన్- V (యాదాద్రి) , జోన్- VI (చార్మినార్) మరియు జోన్- VI (జోగులాంబ) ఈ జోన్లలో పని | చేస్తున్న అర్హత కలిగిన 1) అంగన్వాడి టీచర్లు (మెయిన్ & మినీ) ii) ICDS ప్రాజెక్టులలో పనిచేస్తున్న కాంట్రాక్టు సూపర్ వైజర్లు | 1) అంగన్‌వాడి ట్రైనింగ్ సెంటర్లలో పనిచేస్తున్న కో ఆర్డినేటర్లు / ఇన్ స్పెక్టర్ / మిడిల్ లెవెల్ టైనింగ్ సెంటర్స్ వీరి నుండి | మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖలో ఎక్సెటెన్షన్ ఆఫీసర్ గ్రేడ్ – 1 (సూపర్ వైజర్ గ్రేడ్- II) (Extension Officer | (Supervisor) Grade – II ) పోస్ట్ కుగాను దరఖాస్తులు ఆహ్వానించబడుచున్నవి.

>ఇట్టి దరఖాస్తులు Online  https://wdcw.tg.nic.in వెబ్ సైట్లో అందుబాటులో ఉన్నవి . ఇట్టి సెలెక్షన్స్ జోన్ వారీగా జరుగును.

>04-10-2021 నుండి Online లో దరఖాస్తులు పంపవచ్చును . ii) 80-10-2021 దరఖాస్తులు పంపుటకు చివరి తేది. అర్హత వివరములు , జోన్ వారీగా | ఖాళీలు మరియు మిగతా వివరముల గురించి డిపార్ట్మెంట్ వెబ్ సైట్ https://wdcw.tg.nic.in ను చూడండి.

>i)మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖలో పనిచేస్తున్న అంగన్ వాడి టీచర్లు (మెయిన్ & మినీ)

ii) ICDS ప్రాజెక్టులలో | పనిచేస్తున్న కాంట్రాక్టు సూపర్ వైజర్లు

>ii) అంగన్ వాడి ట్రైనింగ్ సెంటర్లలో పనిచేస్తున్న కో ఆర్డినేటర్లు / ఇన్స్ పెక్టర్ / మిడిల్ | లెవెల్ ట్రైనింగ్ సెంటర్స్ వీరు మాత్రమే దరఖాస్తులు సమర్పించుటకు అర్హులు, సం / – ప్రాంతీయ సంయుక్త సంచాలకులు, మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ, హైదరాబాద్.

➡️తెలంగాణ ప్రభుత్వం ప్రోగ్రాం ఆఫీసర్ (HS & I) కార్యాలయం, హైదరాబాద్ వాక్ – ఇన్ – ఇంటర్వ్యూకు ప్రకటన ప్రకటన నం. 1467 / 22 / POHS & I / HYD / 2021 తేది : 28-09-2021 | హైదరాబాద్ లోని ఏరియా హాస్పిటల్ మలక్ పేట మరియు ఏరియా హాస్పిటల్ గోల్కోండ లో పనిచేయుటకు 31-03-2022 వరకు లేదా | వాస్తవ అవసరం ముగిసేంత వరకు ఏది ముందయితే అది గల కాలానికి కేవలం కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ పద్దతిపై వాక్ – ఇన్ – ఇంటర్య్వూ | ద్వారా దిగువ ఉద్యోగాల నిమిత్తం అర్హత గల అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరబడుచున్నవి.

>ఉద్యోగం పేరు & ఖాళీల సంఖ్య :

>1) జనరల్ ఫిజిషియన్స్/ పల్మనాలజిస్ట్స్/ అనెస్టిటిస్ట్/ పీడియాట్రిషియన్స్ లో CAS ( స్పెషలిస్ట్ ) – 20,

>2 ) GDMO లు – 40 , 3 ) స్టాప్ | | నర్సులు – 100.

>దరఖాస్తులు, సూచనలతో వివరాలు వెబ్ సైట్ www.hyderabad.telangana.gov.in లో లభిస్తాయి.

>CAS | (స్పెషలిస్ట్) మరియు GDMO కోసం 04-10-2021న మరియు స్టాఫ్ నర్సుల కోసం 07-10-2021న ఉ || 11.00 గం.లకు ప్రోగ్రాం | ఆఫీసర్ కార్యాలయం ( HS & I ) హైదరాబాద్, 4 వ అంతస్తు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్, ఖైరతాబాద్, ఖైరతాబాద్ గణేష్ మండపం ఎదురుగా, ఖైరతాబాద్, హైదరాబాద్ లో వాక్ – ఇన్- ఇంటర్య్వూకు హాజరు కాగలరు.

Those who want to download this Notification & Apply Link 

Click on the link given below

========================

Important Links:

✅️Website Click Here

✅️Notification Pdf Click Here 

✅️Application Click Here  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *