Hindustan Petroleum Corporation Limited HPCL Job recruitment apply online
>హ్పెసీఎల్ బయోఫ్యూయలో 255 పోస్టులు హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్ పీసీఎల్) సబ్సిడరీ సంస్థ అయిన హెర్పిసీఎల్ బయోఫ్యూయల్స్ లిమిటెడ్ కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
>మొత్తం ఖాళీలు : 255
>పోస్టులు వివరాలు : జనరల్ మేనేజర్, మెకానికల్ ఇంజినీర్ , సాయిల్ అనలిస్ట్, ఎన్విరాన్మెంటల్ ఆఫీసర్ తదితరాలు.
> మీరు పని చేయవలసిన విభాగాలు : జనరల్ అండ్ అడ్మినిస్ట్రేషన్, షుగర్ ఇంజినీరింగ్, ఫైనాన్స్ తదితరాలు.
>అర్హత : పోస్టుల్ని అనుసరించి పదో తరగతి, సంబంధిత ట్రేడుల్లో, సబ్జెక్టుల్లో ఐటీఐ, డిప్లొమా, బీఎస్సీ, ఇంజినీరింగ్ డిగ్రీ, ఎంబీఏ, మాస్టర్స్ డిగ్రీ, ఎంబీబీఎస్ ఉత్తీర్ణత, అనుభవం.
>ఎంపిక విధానం : షార్ట్ లిస్టింగ్, స్కిల్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా, దరఖాస్తు
> అప్లై విధానం : ఆన్లైన్ ద్వారా
> చివరి తేది : 2021 , అక్టోబరు 16 .
Those who want to download this Application & Notification
Click on the link given below
Official Links:
➡️Notification Click Here
➡️Website Click Here
HOW TO APPLY: 1. CANDIDATES SHALL BE REQUIRED TO SEND THEIR APPLICATIONS AND NEGOTIATION FORM DULY FILLED IN, AS PER ANNEXURES ALONGWITH CV, SELF-ATTESTED PHOTOCOPIES OF ALL RELEVANT DOCUMENTS I CERTIFICATES I TESTIMONIALS by Post to HPCL Biofuels Ltd., House No. – 9, Shree Sadan. -Patliputra Colony, Patna – 800013, so as to reach latest by 16th October, 2021 in a cover super scribed “Application for the post of (please write the name of post applied for). HPCL BIOFUELS LIMITED shall not be responsible for postal delay or loss / non-delivery thereof. No correspondence in this regard shall be entertained. HPCL BIOFUELS LIMITED shall also not take responsibility to connect any certificate / remittance sent separately. Incomplete applications or applications received after the due date shall be summarily stand out rejected, and no query in this regard shall be entertained.