BECIL Job Recruitment Apply Online
బీఈసీఐఎల్ లో సిబ్బంది కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ బ్రాడ్ కాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమి టెడ్ నుంచి వివిధ పోస్టుల భర్తీకి ప్రక టన వెలువడింది.
➡️హ్యాండీమన్ / లోడర్ ఖాళీల సంఖ్య: 67
>వయసు : 45 ఏళ్లు మించకూడదు
>అర్హత : ఎనిమిదో తరగతి ఉత్తీర్ణతతోపాటు స్థానిక భాష, హిందీలో మాట్లాడగలగాలి. ఆంగ్లం చదవగలగాలి. కార్లో హ్యాండ్లింగ్ లో ఏడాది అనుభవం ఉండాలి.
>జీతభత్యాలు : అర్హతలు, సామర్థ్యాలను అనుసరించి నెలకు రూ.11.206 నుంచి రూ .14,014 వరకు చెల్లిస్తారు.
➡️డేటా ఎంట్రీ ఆపరేపటర్
>ఖాళీల సంఖ్య : 07 వయసు : 30 ఏళ్లకు మించకూడదు
>అర్హత : ఏదైనా గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత. కంప్యూటర్స్ వినియోగంలో బేసిక్ నాలెడ్జ్ ఉండాలి. ఏవియేషన్, కార్గో పరిశ్రమల్లో రెండేళ్లు పనిచేసిన అను భవం ఉండాలి.
>జీతభత్యాలు : అర్హతలు, సామర్థ్యాలను అనుసరించి నెలకు రూ.13,130 నుంచి రూ.18,586 వరకు చెల్లిస్తారు.
➡️సూపర్వైజర్ ఖాళీల సంఖ్య : 20
>వయసు : 30 ఏళ్లకు మించకూడదు
>అర్హత : ఏదైనా గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత. కంప్యూ టర్స్ వినియోగంలో బేసిక్ నాలెడ్జ్ ఉండాలి. ఏవియేషన్, కార్గో పరిశ్రమల్లో ఏడాది పనిచేసిన అను భవం ఉండాలి.
>జీతభత్యాలు : అర్హతలు, సామర్థ్యాలను అనుస రించి నెలకు రూ.15,834 నుంచి రూ.18,564 వరకు చెల్లిస్తారు .
➡️సీనియర్ సూపర్వైజర్ ఖాళీల సంఖ్య: 09 వయసు : 35 ఏళ్లు మించకూడదు
>అర్హత : గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత. కంప్యూటర్స్ బేసిక్ నాలెడ్జ్ ఉండాలి. ఏవియేషన్, కార్గో పరిశ్ర మల్లో రెండేళ్లు పనిచేసిన అనుభవం ఉండాలి.
>పని ప్రదేశాలు : రాయ్ పూర్, గువహటి, సిల్చార్
>జీతభత్యాలు : అర్హతలు, సామర్థ్యాలను అనుస రించి నెలకు రూ.15,564 నుంచి రూ.20,384 వరకు చెల్లిస్తారు.
>ఎంపిక : పై అన్ని పోస్టులు టెస్ట్ / రాత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఇంటరాక్షన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
➡️దరఖాస్తు విధానం : ఆన్లైన్లో ఆన్లైన్ దరఖాస్తులు చివరి తేదీ: అక్టోబరు 07, 2021.
Those who want to download this Application & Notification
Click on the link given below
Official Links:
➡️Notification Click Here
➡️Website Click Here