Assam Rifles Rifleman Recruitment 2021 in Telugu

Assam Rifles Rifleman Recruitment 2021

1230 Post Technical & Tradesman Online Form 2021 in Telugu

WhatsApp Group Join Now
Telegram Group Join Now

అసోం రైఫిల్స్ ట్రేడ్సన్ అండ్ టెక్నికల్ ర్యాలీ భారత ప్రభుత్వ హోం మంత్రిత్వశాఖకు చెందిన షిల్లాంగ్ లోని అసోం రైఫిల్స్ డైరెక్టర్ జనరల్ కార్యాలయం టెక్నికల్ అండ్ ట్రేడ్మన్ ర్యాలీకి ప్రకటన విడుదల చేసింది.

»మొత్తం ఖాళీలు : 1230 పోస్టులు : హవిల్దార్, వారంట్ ఆఫీసర్, రైఫిల్ మెన్, నైట్ సుబేదార్, రైఫిల్ ఉమెన్ తదితరాలు

»ట్రేడులు: క్లర్క్, పర్సనల్ అసిస్టెంట్, ఎలక్ట్రికల్ ఫిట్టర్ సిగ్నల్, లైన్ మన్ ఫీల్డ్, వెహికిల్ మెకానిక్ తదితరాలు

»అర్హత : పదో తరగతి, ఇంటర్మీడియట్, సంబం ధిత సబ్జెక్టుల్లో డిప్లొమా, డిగ్రీ ఉత్తీర్ణత.

»వయసు : 18 నుంచి 23 ఏళ్ల మధ్య ఉండాలి

»ఎంపిక విధానం : ఫిజికల్ స్టాండర్ట్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, రాత పరీక్ష ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

»దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి

»దరఖాస్తు ఫీజు: ఇతరులు రూ.200 చెల్లించాలి. ఎస్సీ / ఎస్టీ / పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఫీజు లేదు, చాలా మంచి అవకాశం.

»దరఖాస్తులకు చివరి తేదీ : అక్టోబరు 30, 2021.

➡️వెబసైట్ Click Here 

➡️Apply Online Click Here

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 4 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. She provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *