
ఏపీ , హైకోర్టులో 174 ఖాళీలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అమరావతిలో హైకోర్టు ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఉద్యోగాల భర్తీకి దరఖా స్తులు కోరుతోంది.
» మొత్తం పోస్టుల సంఖ్య: 174 పోస్టుల వివరాలు: అసిస్టెంట్ -71, ఎగ్జామినర్ -29, టైపిస్ట్ -35, కాపియిస్ట్ -39.
» అర్హత : ఆర్ట్స్ / సైన్స్ / లా / కామర్స్ లో డిగ్రీ / తత్స మాన ఉత్తీర్ణతతోపాటు గవర్నమెంట్ టెక్నికల్ ఎగ్జామినేషన్ టైప్ రైటింగ్ (ఇంగ్లీష్) లో హయ్యర్ గ్రేడ్ ఉత్తీర్ణులవ్వాలి.
» వయసు: 01.07.2021 నాటికి 18 ఏళ్ల నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి.
» ఎంపిక విధానం: కంప్యూటర్ బేస్డ్ ఆబ్జెక్టివ్ తరహా పరీక్ష ఆధారంగా ఎంపికచేస్తారు. జన రల్ నాలెడ్జ్ , ఇంగ్లిష్ లాంగ్వేజ్, రీజనింగ్ విభా గాల నుంచి ప్రశ్నలు ఉంటాయి.
» దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
» దరఖాస్తులకు చివరి తేది: 30.09.2021
»వెబ్ సైట్ Click Here
»అసిస్టెంట్ & ఎగ్జామినర్ నోటిఫికేషన్ PDF Click Here
»టైపిస్ట్ & కాపియిస్ట్ నోటిఫికేషన్ PDF Click Here
»అప్లై లింక్ Click Here