Akshara Velugu Coordinators Jobs Requirement in Telugu  2021 Apply Online

Akshara Velugu Coordinators Jobs Requirement in Telugu  2021 Apply Online 

WhatsApp Group Join Now
Telegram Group Join Now

➡️అక్షర వెలుగు కో ఆర్డినేటర్లకు దరఖాస్తుల ఆహ్వానం

➡️ప్రకాశం జిల్లాలో కొత్తపట్నం : అక్షర వెలుగు గ్రామ కో ఆర్డినేటర్ల నియామకానికి అర్హత కలిగిన అభ్యర్థుల నుం చి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు అక్షర వెలుగు మండల కో ఆర్డినేటర్ వాటంబేటి మల్లికార్జున తెలిపారు.

➡️అర్హత: పదో తరగతి, ఇంటర్ విద్యార్హత లతో ప్రతి పంచాయతీకి ఒక కో ఆర్డినేటర్ను నియమించనున్నట్లు చెప్పారు.

➡️ పని : నిరక్షరా స్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దడమే అక్షర వెలుగు ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశమన్నారు.

➡️ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ నెల 16 వ తేదీ ఉదయం 10 గంటలకు కొత్తపట్నం గ్రామంలోని సిండి కేట్ (కెనరా) బ్యాంక్ దగ్గర్లో ఉన్న మండల పరి షత్ ప్రాథమిక పాఠశాల నంబర్ -1 ఆవరణలో నిర్వహించే ఇంటర్వ్యూలకు హాజరుకావాలని కోరారు.

➡️పూర్తి సమాచారం కోసం 80196 84356, 77900 18279 ఫోన్ నంబర్లను సంప్ర దించాలని సూచించారు.

➡️Note : 14 సెప్టెంబర్ 2001 తేదీన ప్రకాశం డిస్ట్రిక్ట్ సాక్షి న్యూస్ పేపర్ లో న్యూస్ పేపర్లు ఈ న్యూస్ రావడం జరిగింది. 

Leave a Comment

You cannot copy content of this page