17 punganuru Mega job Mela recruitment in Telugu

17న పుంగనూరులో మెగా ఉద్యోగ మేళా పుంగనూరు

➡️పుంగనూరు నియోజకవర్గంలోని నిరుద్యోగ యువతకు ఈ నెల 17 న పుంగనూరులో మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు డీఆర్డీఏ పీడీ తులసీ పేర్కొన్నారు.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

➡️మంగళవారం స్థానిక మండల మహిళా సమాఖ్య భవనంతో ఆమె జాబ్ మేళా ఏర్పాటు పై అధికారులతో సమీక్షించారు.

➡️ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పుంగనూరు నియోజకవర్గానికి చెందిన వారికే మాత్రమే మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశాలతో బీఎంఎస్ క్లబ్ ఆవరణలో మేళా జరుగుతుందన్నారు.

➡️ఆసక్తి గల అభ్యర్థులు 08572-295429, 916091690, 9963561755, 9676180056 నెంబర్లలో సంప్రదించాలని కోరారు.

➡️జిల్లా జాబ్స్ మేనేజర్ సరితారెడ్డి, ఎంపీడీవో రాజేశ్వరీ, వెలుగు ఏరియా కోఆర్డినేటర్ వాణిశ్రీ, ఏపీఎంలు రవి, సుదర్శన్ రాజు, రజనీకుమారి పాల్గొన్నారు.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 4 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. She provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *