Anganwadi Teacher, Anganwadi Helper Jobs, Latest Government Jobs Chittoor district Anganwadi Jobs

Anganwadi Teacher, Anganwadi Helper Jobs, Latest Government Jobs Chittoor district Anganwadi Jobs

అంగన్‌వాడీ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం చిత్తూరు కలెక్టరేట్: జిల్లాలోని అంగన్‌వాడీ కేం ద్రాల్లో ఖాళీగా ఉన్న పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఐసీడీఎస్ పీడీ నాగశైలజ తెలి పారు. మంగళవారం ఆమె విలేకర్లతో మాట్లా డుతూ కలెక్టర్ ఆదేశాల మేరకు 484 పోస్టులను భర్తీ చేయనున్నట్లు వివరించారు. అర్హులైన అభ్య ర్థులు సంబంధిత సీడీపీవో కార్యాలయాల్లో ఈనెల 26 నుంచి సెప్టెంబర్ 9 వ తేదీ లోపు దరఖాస్తులు అందజేయాలన్నారు. నోటిఫికేషన్ వివరాలను  https://chittoor.ap.gov.in/ వెబ్ సైట్ ద్వారా తెలుసుకోవచ్చని తెలిపారు.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

➡️మెయిన్ అంగన్‌వాడీ కార్యకర్తలు – 110

➡️మినీ అంగన్‌వాడీ కార్యకర్తలు – 65

➡️ఆయాలు 309 ఖాళీలు.

✅️మండలాల వారీగా పోస్టుల వివరాలు

బంగారుపాళ్యం 27

చంద్రగిరి 22

చిన్నగొట్టిగల్లు 16

చిత్తూరు రూరల్ 33

చౌడేపల్లె 19

జీడీనెల్లూరు 29

కార్వేటినగరం 24

కుప్పం 39

మదనపల్లె 25

నగరి 13

పలమనేరు 38

పిచ్చాటూరు 18

పులిచెర్ల 5

పుంగనూరు 30

పుత్తూరు 24

సత్యవేడు 14

శ్రీకాళహస్తి 19

తంబళ్లపల్లె 24

తొట్టంబేడు 27

వాల్మీకిపురం 38

➡️అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి ఉండవలసిన అర్హతలు

1. అభ్యర్థిని తప్పనిసరిగా 10 వ తరగతి ఉత్తీర్ణురాలయి ఉండాలి.

2. తేదీ: 01.07.2021 నాటికి అభ్యర్థిని కనీస వయస్సు 21 సం, లు నిండి 35 సం,లు దాటి ఉండరాదు.

3. జనరల్ కేటగిరిలో దరఖాస్తు చేసుకునే అభ్యర్థినులు నోటిఫికేషన్ విడుదలైన నాటికి 21 సంవత్సరాల వయస్సు నిండి 35 సంవత్సరాల వయస్సు మించకుండా ఉండాలి.

4. అభ్యర్థిని తప్పనిసరిగా వివాహితురాలై ఉండాలి.

5.  అభ్యర్థిని తప్పనిసరిగా స్థానికంగా ఆ గ్రామ పంచాయతీ లో నివసిస్తూ ఉండాలి.

6. ఎస్.సి., ఎస్.టి. కి కేటాయించబడిన ఆంగన్ వాడి కేంద్రాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థినులు 01.07.2021 నాటికి 21 – 35 సం. వారు లేకపోతే 18 సంవత్సరాలు నిండిన వారు కూడా అర్హులే.

7. ఎస్.పి. కి కేటాయించబడిన ఆంగన్ వాడి కేంద్రాలకు అదే గ్రామ పంచాయతీకి చెందిన అభ్యర్థినులు అర్హులు.

8. ఎస్.సి. కి కేటాయించబడిన ఆంగన్ వాడి కేంద్రాలకు అదే హ్యాబిటీషన్ కి చెందిన అభ్యర్థినులు అర్హులు.

9. ఎస్.టి. కి కేటాయించబడిన ఆంగన్ వాడి కేంద్రాలకు అదే గ్రామ పంచాయతీకి కు చెందిన అభ్యర్థినులు అర్హులు.

10. ఎస్.టి. కి కేటాయించబడిన అంగన్ వాడి కేంద్రాలకు అది హ్యాబిటీషన్ కు చెందిన అభ్యర్థినులు అర్హులు.

11. మున్సిపాలిటీ పరిధి లో అప్లై చేసుకునేవారు. అదే వార్డ్ లో నివాసము కలిగిన అభ్యర్థినులు అర్హులు.

➡️ఈ క్రింద తెలుపబడిన వికలాంగులైన అభ్యర్థినులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు, వినికిడి పరికరాన్ని ఉపయోగించి వినగలిగిన వారు

      I. వినికిడి పరికరాన్ని ఉపయోగించి వినగలిగిన వారు .

  II. అంధత్వం ఉన్నప్పటికి (ESCORT) ఇతరుల సహాయం లేకుండా విధులు నిర్వర్తించుకోగలిగిన వారు.

    III. కాళ్ళు, చేతులకు సంబందించిన అంగ వైకల్యం కలిగినప్పటికి పూర్వ ప్రాధమిక విద్యను నేర్పుటకు గాని, పిల్లల సంరక్షణ గాని ఎలాంటి ఆటంకం లేకుండా చేయగలిగినవారు .

➡️జతపరచవలసిన ధృవ పత్రాలు (Scanned Copies)

1. పుట్టిన తేది / వయస్సు దృవీకరణ పత్రం.

2. కుల దృవీకరణ పత్రం.

3. విద్యార్హత దృవీకరణ పత్రం (పదవ తరగతి మార్కుల జాబితా).

4. నివాసస్థల దృవీకరణ పత్రం.

5. అంగవైకల్యం కలిగిన వారు వైద్యాధికారి దృవీకరణ పత్రం.

6. వితంతువు అయితే భర్త దృవీకరణ పత్రం.

7. అనాధ అయితే అనాధ సర్టిఫికేట్.

ఈనెల 26 నుంచి సెప్టెంబర్ 9 వ తేదీ లోపు దరఖాస్తులు అందజేయాలన్నారు.

Those who want to download this Notification

Click on the link given below

========================

Important Links:

✅️Website Click Here

➡️Notification & Application PDF Click Here

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

You cannot copy content of this page