Anganwadi Recruitment Interview 2021 | Anganwadi Teacher Helper Jobs

ఆంధ్ర ప్రదేశ్  ప్రభుత్వం 15 , 16 న ఇంటర్వ్యూలు నెల్లూరు (వేదాయపాళెం) : గూడూరు అర్బన్ , రూరల్ , కోట , వెంకటగిరి రాపూరు ప్రాజెక్టుల పరిధిలో ఖాళీగా ఉన్న అంగన్‌వాడీ కార్యకర్తలు , ఆయా పోస్టుల భర్తీ కోసం ఈనెల 15 , 16 తేదీల్లో ఇంటర్వ్యూలు నిర్వహించనున్న ట్లుగా ఐసీడీఎస్ పీడీ రోజ్యాండ్ మం గళవారం ఒక ప్రకటనలో తెలిపారు

WhatsApp Group Join Now
Telegram Group Join Now

➡️అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి ఉండవలసిన అర్హతలు

1. అభ్యర్థిని తప్పనిసరిగా 10 వ తరగతి ఉత్తీర్ణురాలయి ఉండాలి .

2. తేదీ : 01.07.2020 నాటికి అభ్యర్థిని కనీస వయస్సు 21 సం, లు నిండి 35 సం ,లు దాటి ఉండరాదు .

3. జనరల్ కేటగిరిలో దరఖాస్తు చేసుకునే అభ్యర్థినులు నోటిఫికేషన్ విడుదలైన నాటికి 21 సంవత్సరాల వయస్సు నిండి 35 సంవత్సరాల వయస్సు మించకుండా ఉండాలి.

4. అభ్యర్థిని తప్పనిసరిగా వివాహితురాలై ఉండాలి.

5. అభ్యర్థిని తప్పనిసరిగా స్థానికంగా ఆ గ్రామ పంచాయతీ లో నివసిస్తూ ఉండాలి

6. ఎస్.సి., ఎస్.టి. కి కేటాయించబడిన ఆంగన్ వాడి కేంద్రాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థినులు 01.07.2020 నాటికి 21 – 35 సం . వారు లేకపోతే 18 సంవత్సరాలు నిండిన వారు కూడా అర్హులే.

7. ఎస్.పి. కి కేటాయించబడిన ఆంగన్ వాడి కేంద్రాలకు అదే గ్రామ పంచాయతీకి చెందిన అభ్యర్థినులు అర్హులు .

8. ఎస్.సి. కి కేటాయించబడిన ఆంగన్ వాడి కేంద్రాలకు అదే హ్యాబిటీషన్ కి చెందిన అభ్యర్థినులు అర్హులు .

9. ఎస్.టి. కి కేటాయించబడిన ఆంగన్ వాడి కేంద్రాలకు అదే గ్రామ పంచాయతీకి కు చెందిన అభ్యర్థినులు అర్హులు .

10. ఎస్.టి. కి కేటాయించబడిన అంగన్ వాడి కేంద్రాలకు అది హ్యాబిటీషన్ కు చెందిన అభ్యర్థినులు అర్హులు .

11. మున్సిపాలిటీ పరిధి లో అప్లై చేసుకునేవారు . అదే వార్డ్ లో నివాసము కలిగిన అభ్యర్థినులు అర్హులు .

➡️ఈ క్రింద తెలుపబడిన వికలాంగులైన అభ్యర్థినులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు , వినికిడి పరికరాన్ని ఉపయోగించి వినగలిగిన వారు

      I. వినికిడి పరికరాన్ని ఉపయోగించి వినగలిగిన వారు .

     II . అంధత్వం ఉన్నప్పటికి (ESCORT ) ఇతరుల సహాయం లేకుండా విధులు నిర్వర్తించుకోగలిగిన వారు .

    III . కాళ్ళు , చేతులకు సంబందించిన అంగ వైకల్యం కలిగినప్పటికి పూర్వ ప్రాధమిక విద్యను నేర్పుటకు గాని , పిల్లల సంరక్షణ గాని ఎలాంటి ఆటంకం లేకుండా చేయగలిగినవారు .

➡️జతపరచవలసిన ధృవ పత్రాలు ( Scanned Copies)

1. పుట్టిన తేది / వయస్సు దృవీకరణ పత్రం .

2. కుల దృవీకరణ పత్రం .

3. విద్యార్హత దృవీకరణ పత్రం ( పదవ తరగతి మార్కుల జాబితా ) .

4. నివాసస్థల దృవీకరణ పత్రం .

5. అంగవైకల్యం కలిగిన వారు వైద్యాధికారి దృవీకరణ పత్రం .

6. వితంతువు అయితే భర్త దృవీకరణ పత్రం .

7. అనాధ అయితే అనాధ సర్టిఫికేట్ .

ఈనెల 15 , 16 తేదీల్లో ఇంటర్వ్యూలు నిర్వహించనున్న ట్లుగా ఐసీడీఎస్ పీడీ రోజ్యాండ్ మం గళవారం ఒక ప్రకటనలో తెలిపారు

========================

 

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

You cannot copy content of this page